28 June, 2026 | 3:07 PM

Breaking News

రేవంత్ రెడ్డి చేస్తున్న దుర్మార్గాలు ఆయనకు కనపడట్లేదు   •   ఇరాన్ స్థావరాలపై అమెరికా సైన్యం రెండో రోజూ దాడులు   •   135వ మన్ కీ బాత్.. యువతలోని సృజనాత్మకతకు పెద్దపీట: ప్రధాని మోదీ   •   రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •  

ఎస్పీని కలిసిన డిఎస్పి అశోక్

04-05-2026 06:08 PM

కుమ్రంభీం ఆసిఫాబాద్(విజయక్రాంతి): జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ నితికా పంత్ ను ఆసిఫాబాద్ సబ్‌డివిజన్ నూతన డీఎస్పీ బి. అశోక్ సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఎస్పీ నితికా పంత్ నూతన డీఎస్పీకి శుభాకాంక్షలు తెలియజేశారు. విధుల నిర్వహణలో నిబద్ధతతో పనిచేయాలని, ప్రజలతో సత్సంబంధాలు కొనసాగించాలని సూచించారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని, పోలీస్ శాఖపై ప్రజలకు మరింత నమ్మకం పెరిగేలా సేవలు అందించాలని ఆదేశించారు.