21-09-2025 12:54:05 AM
కాలేజీలకు 28 నుంచి
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలకు సర్కార్ దసరా సెలువులు ఇచ్చింది. 2025-26 అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం ఈనెల 21 నుంచి అక్టోబర్ 3 వరకు దసరా సెలవులు ప్రకటిం చారు. దీంతో శనివారం ఆయా పాఠశాలలు తమ విద్యార్థులకు దసరా సెలవులు ఇచ్చాయి. జూనియర్ కాలేజీలకు 28 నుంచి అక్టోబర్ 5 వరకు సెలవులివ్వనున్నారు.