calender_icon.png 23 January, 2026 | 6:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఖేడ్ ఆర్టీసీ డిపోను సందర్శించిన ఈడీ కుష్రోశా ఖాన్

23-01-2026 12:00:00 AM

నారాయణఖేడ్, జనవరి 22: నారాయణ ఖేడ్ ఆర్టీసి డిపోను హైదరాబాద్ జోన్ ఈడి కుష్రో షా ఖాన్ గురువారం సందర్శించారు. ఆయనకు స్థానిక డీఎం సుబ్రహ్మణ్యం స్వాగ తం పలికారు. అనంతరం డిపోలో బస్సులు, నిర్వహణ, సిబ్బంది పనితీరుపై ఆయన తనిఖీ చేశారు. ప్రతిరోజు బస్సుల ఇంజన్ కండిషన్ వాటి పరిస్థితులను చెక్ చేసి రూ ట్లకు పంపాలన్నారు. ప్రయాణికులకు సురక్షితంగా గమ్య స్థానాలకు చేర్చాలన్నారు. ఆ యన వెంట ఆరెం విజయభాస్కర్, డీఆరెం మూర్తి, డిపో అధికారులు ఈఏంటీ నర్సిం లు, ఎస్టీఐ నందులాల్ మరియు సూపర్వైజర్లు, డిపో సిబ్బంది పాల్గొన్నారు.