27-01-2026 12:37:35 AM
కుషాయిగూడ, జనవరి 26 (విజయ క్రాంతి): ఉప్పల్ నియోజకవర్గం హెచ్.బి కాల నీ డివిజన్ తిరుమలనగర్ కాలనీ సంక్షేమ సం ఘం సోమవారం సర్వసభ్య సమావేశం నిర్వ హించారు. ఈ కార్యక్రమానికి కాలనీలోని 120 మంది సభ్యులు హాజరై రాబోయే రెండే ళ్ల కాలానికి (2026- నూతన కార్యవ ర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. న్యాయ సలహాదారులు శ్రీనివాస్, చంద్రశేఖర్, కిషోర్ పర్యవేక్షణలో ప్రకటించిన నూతన కమిటీ అధ్యక్షుడు పి. మల్లేష్ గౌడ్,
ఉపాధ్యక్షులు బి.డి. దాస్, కరుణాకర్, ప్రధాన కార్యదర్శి అమరేంద్రబాబు, కోశాధికారి సుజాత, సం యుక్త కార్యదర్శులు శివ ప్రసాద్, కృష్ణ మోహన్, ఆర్గనైజింగ్ సెక్రటరీ టి. శేఖర్, జి. వెంకటేష్, కాలనీ సలహాదారులుగా ముత్యం వెంకన్న గౌడ్, డి.ఎల్. ప్రసాద్, ఎం. శ్రీనివా సరావు, సత్యనారాయణ, నారాయణ రావు, సదానందం, కార్యాలయ ఇన్చార్జిలు జైపాల్, శ్రీనాథ్, శ్రీనివాసరావు. సాంస్కృతిక విభాగం శశికళ, ఎండీ రఫీక్, శ్రీవాణి, రామచంద్ర రెడ్డి. కార్యవర్గ సభ్యును నియమించారు.