27-01-2026 12:39:47 AM
రాష్ట్రంలో ప్రజాపాలన నడుస్తుంది: పరమేశ్వర్ రెడ్డి
ఉప్పల్, జనవరి26(విజయక్రాంతి): రాష్ట్రం లో ఇందిరమ్మ రాజ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజాపాలన నడుస్తుందని ఉప్పల్ నియోజకవర్గ ఇన్చార్జి పరమేశ్వర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ మల్లా పూర్ నాయకులు నెమలి అనిల్ ఆధ్వర్యంలో మల్లాపూర్ డివిజన్ లో వివిధ పార్టీల నుండి పలువురు కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. దీంతో వారికి పార్టీ కండువా కప్పి పార్టీలో ఆహ్వా నించారు. ఈ కార్యక్రమంలో మల్లాపూర్ డివి జన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కప్పర సాయి గౌడ్ నాయకుడు ఎస్ వి కిట్టు దంతూరి రాజు గౌడ్ కోయిలకొండ రాజేష్ పాల్గొన్నారు.