calender_icon.png 4 December, 2025 | 11:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుపుకోవాలి

04-12-2025 10:47:44 PM

అల్లాదుర్గం సీఐ రేణుక రెడ్డి..

రేగోడు: ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుపుకోవాలని అల్లాదుర్గం సీఐ రేణుక రెడ్డి అన్నారు. గురువారం సాయంత్రం రేగోడు మండలంలోని దోసపల్లి, గజ్వాడ, ఆర్ ఇటిక్యాల, రేగోడు గ్రామాలను సందర్శించిన అనంతరం ఆమె మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎలక్షన్లను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఆమె గ్రామస్తులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో రేగోడు ఎస్ఐ పోచయ్య, ఏఎస్ఐ పెంటప్ప, పోలీస్ సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు.