01-10-2024 12:00:00 AM
క్యాడ్ బరీ జెమ్స్.. వీటి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఏ కిరాణ షాపులో చూసినా, ఏ బేకరీకి వెళ్లినా దండలు దండలుగా వేలాడదీస్తారు. షాపుకు వెళ్తే పిల్లలకు వీటిని కొనివ్వాల్సిందే.. లేకపోతే వాళ్లు చేసే మారాం మామూలుగా ఉండదు. చాలామంది వీటిని తినడం వల్ల పిల్లల్లో దంత సమస్యలు వస్తాయని చెబుతుంటారు.
కానీ వీటిలో కలిపే అత్యంత డేంజరస్ రంగులు చిన్నారుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని నిపుణులు చెబుతున్నారు. కంటికి ఇంపుగా కనిపించే అందమైన ఇంద్ర ధనస్సు లాంటి రంగుల వెనుక కనిపించని రోగాలను దాగి ఉన్నాయని చెబుతున్నారు. అయితే జెమ్స్ తయారీలో ఉపయోగించే రంగులను పలు దేశాల్లో బ్యాన్ చేశారు.
జెమ్స్‌లో కలిపే రంగులు..
క్యాడ్ బరీ జెమ్స్ ప్యాకెట్‌లో గులాబీ, ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, నీలం, నారింజ, ఊదా రంగుల చాక్లెట్లు ఉంటాయి. ఈ స్వీట్ చాక్లెట్స్ తయారు చేయడానికి చాలా రంగులను ఉపయోగిస్తారు. ఈ రంగుల వివరాలను ప్యాకెట్ వెనుక స్పష్టంగా ఉంటాయి. జెమ్స్‌లో వాడే రంగులు 171, 102, 133, 124, 127, 122, 132, 110 రకానికి చెందినవి. ఇంతకీ ఈ రంగులేంటి? ఆ నెంబర్లు ఏంటి? వాటితో వచ్చే నష్టాలు ఏంటి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
రంగుల వెనుక అసలు కథ..
కలర్ 171
కలర్ 102
కలర్ 133
కలర్స్ 124, 127, 122
కలర్ 132
కలర్ 110