calender_icon.png 7 November, 2025 | 9:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అడవి పంది దాడిలో రైతు మృతి

06-11-2025 12:00:00 AM

ములుగు, నవంబరు5 (విజయక్రాంతి): ములుగు మండలం దేవగిరి పట్టణం గ్రామానికి చెందిన కుందూరు వెంకటేశ్వర రెడ్డి,(65) పంట పొలం వద్ద వెళ్లగా పందులు దాడి చేయడంతో తీవ్ర గాయాలై సంఘటన స్థలంలోనేమృతిచెందారు.