calender_icon.png 10 September, 2025 | 4:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూరియా కోసం వచ్చి కింద పడ్డ రైతుకి గాయాలు

10-09-2025 01:47:22 PM

మరిపెడ,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం(Maripeda Mandal) బోడతండ గ్రామపంచాయతీకి చెందిన బోడ నర్సింగ్ పుల్లేపల్లి గ్రామపంచాయతీలోని యూరియా టోకెన్ కోసం వెళ్తున్న క్రమంలో పురుషోత్తగుడుం దగ్గర ద్విచక్ర వాహనం అదుపుతప్పి కింద పడటంతో తలకు తీవ్రమైన గాయాలయ్యాయి. అటుగా వెళ్తున్న ప్రయాణికులు గమనించి 108 కు సమాచారం ఇవ్వడంతో అతనిని మరిపెడ గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించడం జరిగింది.