calender_icon.png 14 September, 2025 | 4:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతు ఆత్మహత్య

16-12-2024 01:13:23 AM

కామారెడ్డి, డిసెంబర్ 15 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం కన్నాపూర్ గ్రామానికి చెందిన రైతు ఉరిమిశెట్టి స్వామి(38) గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆసుపత్రిలో చికిత్స పొందినా కుదుటపడలేదు. మనస్థాపం చెందిన స్వామి ఆదివారం సొంత పొలంలో చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.