09-02-2025 07:31:50 PM
భైంసా (విజయక్రాంతి): బైంసా మండలంలోని దేగాం గ్రామర్ చెందిన సుజాత అనే అనాధ బాలికకు ఆదివారం బిజెపి మండల అధ్యక్షురాలు సుష్మా రెడ్డి 37 వేల ఆర్థిక సాయం అందించారు. సుజాత తల్లి మూడు రోజులకు మృతిచెందగా తండ్రి ఆరు నెలల క్రితం మృతి చెందడంతో కుటుంబాన్ని ఆదుకునేందుకు ఈ ఆర్థిక సాయం అందించినట్లు ఆమె తెలిపారు.