26 January, 2026 | 5:11 PM
20-11-2024 12:49:57 AM
ఢిల్లీ, నవంబర్ 19: రాజధానిలోని దవులా కువాన్ ఏరియాలో బస్సులో మంటలు చెలరేగాయి. బస్సులో మం టలు వస్తున్నట్లు ఢిల్లీ ఫైర్ సర్వీస్‌కు కాల్ రావడంతో వారు వెంటనే స్పందించారు. ఘటనా స్థలి వద్దకు చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు.
26-01-2026