26-01-2026 04:10:19 PM
సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ లో 77వ గణతంత్ర దినోత్సవం సందర్బంగా డ్రాయింగ్ కాంపిటీషన్ ఏర్పాటు చేయగా గాంధీనగర్ కు చెందిన ప్రముఖ రైస్ మిల్ వ్యాపారవేత్త నాగమళ్ళ ప్రశాంత్ కూతురు శ్రీహిత డ్రాయింగ్ కాంపిటీషన్ లొ విజయం సాధించి ఉత్తమ అవార్డు ను సీఐ సుబ్బారెడ్డి, ఎస్సై చంద్రకుమార్ ల చేతులమీదుగా సోమవారం అవార్డును అందుకోవడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీహితను పలువురు అభినందించారు.