17 April, 2026 | 7:47 PM

ఆకట్టుకున్న అగ్నిమాపక మాస్ డ్రిల్

17-04-2026 06:31 PM

నిర్మల్,(విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని ప్రాంతీయ ఆసుపత్రిలో నిర్మల్ అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అగ్నిమాపక నియంత్రణ రక్షణ మార్క్ డ్రిల్ ఆకట్టుకుంది. ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణాలను ఎలా కాపాడుకోవచ్చు అగ్నిమాపక సిబ్బంది ప్రత్యక్షంగా మాకు బిల్ రూపంలో వైద్య సిబ్బందికి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారి ప్రభాకర్ స్టేషన్ అధికారి శివాజీ వైద్యులు ఉన్నారు.