calender_icon.png 19 May, 2025 | 10:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వివాహ వేడుకలో మాజీ మంత్రి హరీశ్‌రావు

19-05-2025 12:00:00 AM

చిన్నశంకరంపేట(చేగుంట),  మే18: చిన్నశంకరంపేట మండలం ఖాజాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ తిగుళ్ల బుజ్జమ్మ కుమార్తె శ్వేత వివాహానికి సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు, మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు కంటారెడ్డి తిరుపతి రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు పట్లూరి రాజు, రైతు బందు మాజీ అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, మాజీ సర్పంచులు కుమార్ గౌడ్,  పూలపల్లి యాదగిరి యాదవ్, మండల నాయకులు బందెల ప్రభాకర్, పడాల శ్రీనివాస్, గొండస్వామి, సుధాకర్ నాయక్ తోట రమేష్ , ఇమ్మడి నరేష్, అత్తేలి నాగరాజు, అజయ్ గౌడ్, బాలమళ్లు, శివరాములు తదితరులు పాల్గొన్నారు.