29-12-2025 05:59:11 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని వివిధ వార్డులోని కాంగ్రెస్ పార్టీ నాయకులను మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సోమవారం పరామర్శించారు. పట్టణంలోని శాస్త్రి నగర్ ఆదర్శనగర్ బుధవార్ పేట్ గొల్లపేట్ ప్రియదర్శనగర్ కాలనీలో అనారోగ్యం గురై ఆస్పత్రిలో చికిత్స చికిత్స పొందిన బాధితులతో పాటు మరణించిన కుటుంబ సభ్యులను పరామర్శించారు.