15-05-2025 12:49:04 AM
మహబూబ్‌నగర్ మే 14 (విజయ క్రాంతి) : జిల్లా పాలకొండ గ్రామంలో నిర్వహించిన శ్రీ చౌడేశ్వరి మాత బోనాల ఉత్సవాలలో మాజీ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ గా రు పాల్గొని, ప్రత్యేక పూజ లు నిర్వహించా రు.
ఈసందర్భంగా అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని సుఖ సంతోషాలతో ప్రజలు జీవనం సాగాలని అమ్మవారిని ప్రా ర్థించినట్లు మాజీ మంత్రి పేర్కొన్నారు. భక్తు లు అధిక సంఖ్యలో పాల్గొని, మహిళలు బో నాలు లతో అమ్మవారి మొక్కులు తీర్చుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.