calender_icon.png 27 September, 2025 | 11:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నెహ్రూ రెడ్డికి మాజీ ఎంపీ కవిత పరామర్శ

27-09-2025 10:07:42 PM

మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పట్టణానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పోలేపల్లి నెహ్రూ రెడ్డి తల్లి వజ్రమ్మ ఇటీవల స్వర్గస్థులవగా శనివారం మహబూబాబాద్ మాజీ ఎంపీ, జిల్లా టిఆర్ఎస్ అధ్యక్షురాలు మాలోత్ కవిత నెహ్రూ రెడ్డిని పరామర్శించారు. వజ్రమ్మ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. నెహ్రు రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో కముటం శ్రీనివాస్, నీలం దుర్గేష్, సంకెపల్లి శ్రీనివాస్ రెడ్డి, గుతుపా రమేష్, జగదీష్, రాము, పుల్లారెడ్డి, ముదిరెడ్డి రగొత్తం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.