calender_icon.png 27 September, 2025 | 11:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొండా లక్ష్మణ్ బాపూజీకి ఘన నివాళులర్పించిన మాదిరి ప్రిథ్వీరాజ్

27-09-2025 10:21:51 PM

పటాన్ చెరు: కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా పటాన్‌చెరు బస్టాండ్ ప్రాంగణంలో ఉన్న బాపూజీ విగ్రహానికి మాదిరి ప్రిథ్వీరాజ్ ఈ సందర్భంగా ప్రిథ్వీరాజ్ మాట్లాడుతూ... తెలంగాణ స్వరాష్ట్ర సాధనలో బాపూజీ పోషించిన పాత్ర చిరస్మరణీయం. సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన చూపిన మార్గం మనకు ఎల్లప్పుడూ స్ఫూర్తిగా నిలుస్తుంది అని తెలిపారు. 

పటాన్ చెరు డివిజన్ అభివృద్ధిలో మరో ముందడుగు

ఆల్విన్ కాలనీలో రూ.59 లక్షలతో వరద నీటి కాలువ (స్ట్రామ్ వాటర్ డ్రెయిన్) నిర్మాణ పనులు ప్రారంభం. శాంతి నగర్ కాలనీలో రూ.39 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన సీతారామపురం కాలనీలో రూ.92 లక్షల వ్యయంతో కొత్త సీసీ రోడ్డు పనులు ప్రారంభం. గౌతమ్ నగర్ కాలనీలో రూ.25 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులు కృషి డిఫెన్స్ కాలనీలో రూ.84 లక్షలతో బీటీ (తారు) రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం. ఈ సందర్భంగా మాదిరి పృథ్వీరాజ్ మాట్లాడుతూ... పటాన్ చెరు డివిజన్ సమగ్రాభివృద్ధి కోసం మౌలిక వసతుల కల్పనకు అందరం కట్టుబడి ఉన్నామని, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించడమే ప్రధాన లక్ష్యం అని తెలిపారు.