ఘనంగా మాజీ ఎంపీ సోయం బాపూరావు జన్మదిన వేడుకలు
28-04-2026 08:39 PM
మాజీ ఎంపీ జన్మదిన వేడుకలలో పాల్గొన్న బోత్ బ్లాక్ ఆత్మ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు
బోథ్,(విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా మాజీ ఎంపీ సోయం బాబురావు జన్మదిన వేడుకలు అదిలాబాదులో నాయన సగరంలో ఘనంగా జరుపుకున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు కాంగ్రెస్ పార్టీ నాయకులు జన్మదిన వేడుకలు హాజరై శుభాకాంక్షలు తెలపడం జరిగింది. నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఆడే గజేందర్ ,తో పాటు బోత్ బ్లాక్ ఆత్మ చైర్మన్ జి రాజు యాదవ్, సహకార సంఘం మాజీ డైరెక్టర్ చట్ల ఉమేష్, తో పాటు పలు గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానులు హాజరయ్యారు ఈ సందర్భంగా మాజీ ఎంపీని శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు






