calender_icon.png 24 September, 2025 | 9:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నకిరేకల్ లో ఉచిత కంటి వైద్య శిబిరం

24-09-2025 06:53:54 PM

నకిరేకల్,(విజయక్రాంతి): సత్య సాయి బాబా శతజయంతి ఉత్సవాల సందర్భంగా సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో హైదరాబాద్ శంకర కంటి ఆసుపత్రి సహకారంతో బుధవారం పట్టణంలోని సత్యసాయి మందిరంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో 72 మంది పేషెంట్లకు రోగులకు కంటి పరీక్షలు నిర్వహించారు. 20 మందికి కంటి ఆపరేషన్లు అవసరమని గుర్తించి వారిని హైదరాబాద్ కు తరలించారు.