19-05-2024 01:31:40 AM
వరంగల్, మే 18 (విజయక్రాంతి): వరంగల్ భద్రకాళి దేవస్థానంలో భద్రకాళి భద్రే శ్వరుల కల్యాణ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శనివారం తెల్లవారుజా మున అమ్మవారికి ప్రత్యేక పూజల అనంతరం ఉదయం చతురంతసేవ, సాయంకాలం విమానక సేవ (సర్వభూపాల వాహ న సేవ)పై ఊరేగించారు. ఈ వేడుకలకు ఉభయ దాతలుగా తెలంగాణ గౌడ సంఘం బాధ్యులు వ్యవహరించారు.