calender_icon.png 11 May, 2025 | 6:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గుంతలమయంగా గౌరెల్లి రోడ్డు

28-08-2024 03:39:10 AM

ఇబ్బందులు పడుతున్న వాహనదారులు

అబ్దుల్లాపూర్‌మెట్, ఆగస్టు 27: గౌరెల్లి ఔటర్ రింగ్ రోడ్డు నించి నాగోల్ వెళ్లే ఆర్‌అండ్‌బీ రోడ్డు గుంతలమయంగా మారింది. దీం తో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నా రు. గౌరెల్లి మార్గంలో రాజీ వ్ గృహకల్ప వద్ద ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డుపై గుంతలు ఏర్పడ్డాయి. గుంతలు ప్రమాదకరంగా మారినా ఆర్‌అండ్‌బీ అధికారులు పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా అధికారు లు స్పందిచి గుంతలను పూడ్చాలని స్థానికులు కోరుతున్నారు.