04-05-2025 12:07:38 AM
‘2009 డిసెంబర్ 9న రాష్ట్ర ఏర్పాటుకు కేంద్రమంత్రి చిదంబరం చేసిన ప్రకటన తర్వాత ఉస్మానియా వర్సిటీ పిల్లలు జరుపుకొన్న సంబురం నా జీవితంలో మర్చిపోలేని గొప్ప జ్ఞాపకం. వారి భవిష్యత్తుతో.. వారి కలలతో ఆడుకున్నది ఎవరు? వారి శవాలపై ప్రమాణం చేసిన రాజకీయ నాయకులకు వాళ్ల ఉసురు తగలకుండా పోతుందా? మా వనరులు మాకున్నాయి. వాటిపై మాకు అధికారం కావాలి. యాచక దశ నుంచి శాసక దశకు తెలంగాణ రావాలి’
-ప్రొ.కొత్తపల్లి జయశంకర్, తెలంగాణ సిద్ధాంతకర్త