calender_icon.png 17 November, 2025 | 7:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బెజ్జూర్ లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ

17-11-2025 05:53:09 PM

బెజ్జూర్ (విజయక్రాంతి): బెజ్జూర్ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి గ్రామపంచాయతీ కార్యదర్శి, వైకుంఠం, బిజెపి కార్యకర్తలతో కలిసి భూమి పూజ నిర్వహించారు. ఇండ్ల నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేసినట్లయితే లబ్ధిదారుల ఖాతాలలో డబ్బులు జమవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో బేనికి శ్యాంసుందర్, సామల తిరుపతి, పొన్న ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.