calender_icon.png 14 November, 2025 | 2:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అడెల్లి ఆలయంలో హంపి పీఠాధిపతి పూజలు

14-11-2025 12:59:59 AM

నిర్మల్, నవంబర్ ౧3 (విజయక్రాంతి): శ్ర జగద్గురు హంపి పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ విధ్యారణ్యభారతి స్వామి గురువారం శ్రీ ఆడేల్లి మహాపోచమ్మ నూతన దేవస్థానంలో పూజ లు చేశారు.అలాగే హంపి పీఠాధిపతిని మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ఆయన సతీమణి విజయలక్ష్మి, అల్లోల మురళిధర్ రెడ్డి, ఆయన సతీమణి వినోదమ్మ అమ్మవారిని దర్శించు కున్నారు. 

ఈ కార్యక్రమంలో అడెల్లి దేవస్థాన చైర్మన్ సింగం భోజ గౌడ్, నాయకు లు పత్తిరెడ్డి రాజేశ్వర్, అయిర నారాయణరెడ్డి, మాజీ ఎంపీపీ మహిపాల్ రెడ్డి, దశరథ్ రాజేశ్వర్, ఉట్ల రాజేశ్వర్, మాధవరావు, బొ ల్లోజు నర్సయ్య, ముత్యం రెడ్డి, డీలర్ నారాయణ రెడ్డి,అడెల్లి టెంపుల్ డైరెక్టర్‌లు నర్సా రెడ్డి, పోతారెడ్డి, బట్టు భోజన్న పాల్గొన్నారు.