calender_icon.png 4 May, 2025 | 4:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బిజెపి మండల అధ్యక్షునిగా హనుమాండ్ల

03-05-2025 02:49:03 PM

బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని  నస్రుల్లాబాద్ భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షునిగా హను మండ్లు ను నియమించారు. సంస్థాగత ఎన్నికల  ప్రకీయాలో భాగంగా నసురుల్లబాద్ బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు చందూరి హన్మాండ్లను నియమించినందుకు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షలు ఎండల లక్ష్మి నారాయణకు, బీజేపీ జిల్లా అధ్యక్షులు నీలం చిన్న రాజులుకు కృతజ్ఞతలు తెలిపారు.

రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో బీజేపీ పార్టీ విజయం కోసం పనిచేస్తానని  రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానలను, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న  సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తాననిఅన్నారు. గతంలో బీజేవైఎం జిల్లా కార్యదర్శి, బీజేపీ మండల అధ్యక్షులు గా, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధిగా పనిచేశాను. మండలంలో భారతీయ జనతా పార్టీ అభివృద్ధి కొరకు నిరంతరం కృషి చేస్తాను అని తెలిపారు.