25 March, 2026 | 10:06 AM

ఉత్సాహంగా అన్యువల్ డే

08-02-2025 10:30 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ఆసిఫాబాద్ మండలం బాబాపూర్ గ్రామంలోని మహాత్మ జ్యోతిరావు పూలే బాలికల గురుకుల పాఠశాల వార్షికోత్సవ వేడుకలు శనివారం ఘనంగా జరుపుకున్నారు. విద్యార్థినిలు చేసిన నృత్యాలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఎంతో ఉత్సాహంగా విద్యార్థులు వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ రత్నాబాయి, ఉపాధ్యాయులు, విద్యార్థినీల తల్లిదండ్రులు పాల్గొన్నారు.