calender_icon.png 5 July, 2025 | 11:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రామచందర్ రావుకు హృదయపూర్వక అభినందనలు తెలిపిన బీజేపీ నాయకుడు నవీన్ గౌడ్

05-07-2025 05:15:42 PM

సనత్‌నగర్ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా రామచందర్ రావు(BJP President Ramachandra Rao) బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా, బీజేపీ యువనేత నవీన్ గౌడ్ హృదయపూర్వకంగా అభినందనలు తెలిపారు. పార్టీ బలోపేతానికి రామచందర్ రావు నాయకత్వం మరింత దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా నవీన్ గౌడ్ మాట్లాడుతూ... “తెలంగాణలో బీజేపీని కొత్త శక్తితో ముందుకు నడిపించే నాయకుడిగా రామచందర్ రావు అభియానం చేపడతారు. ఆయన అనుభవం, నైతిక విలువలు పార్టీకి ప్రేరణగా నిలుస్తాయి” అని పేర్కొన్నారు.