9 August, 2026 | 10:12 AM

పేద కుటుంబానికి చేయూత

17-04-2025 06:18 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పట్టణ పరిధిలో నిరుపేద సామల వీరభద్రం మరణించగా దాతలు ఆ కుటుంబానికి అండగా నిలుస్తున్నారు. గోపా డివిజన్ అధ్యక్షుడు చిలువేరు సమ్మయ్య గౌడ్ క్వింటాల్ బియ్యం అందజేశాడు.