26-01-2026 01:31:21 AM
కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జేఏసీ నేతలు
భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 25, (విజయక్రాంతి): సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు హైపవర్ కమిటీ వేతనాలను అమలు చేయాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ నిర్ణయించిన జీవోలను, చట్టాలను సింగరేణిలో అమలు చేయించాలని సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి నేతలు విజ్ఞప్తి చేశారు. పీవీకే బొగ్గు గని వద్ద కార్మికులతో నిర్వహించిన సమావేశంలో వారు డిమాండ్ చేశారు.