calender_icon.png 27 December, 2025 | 5:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సర్పంచులు కలిసిన ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు

27-12-2025 03:41:59 PM

నిర్మల్,(విజయక్రాంతి): నూతనంగా చిట్యాల గ్రామ పంచాయతీ సర్పంచ్ గా ఎన్నికైన ఏనుగు సుప్రియ వెంకట రెడ్డిని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చిట్యాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు  కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ సుప్రియ మాట్లాడుతూ పాఠశాల మౌళిక వసతుల కల్పనకు, విద్యార్థుల సంఖ్య పెంచటానికి శక్తి మేర కృషి చేస్తానని హామీ ఇచ్చారు.