27-12-2025 05:16:38 PM
నిర్మల్,(విజయక్రాంతి): ప్రభుత్వం పాత్రికేయుల సంక్షేమం కోసం జారీ చేసిన జీవోను సవరణ చేయాలని కోరుతూ టీయుడబ్ల్యూజేయు (TUWJU) ఆధ్వర్యంలో శనివారం నిరసన తెలిపారు. కలెక్టర్ కార్యాలయం వద్ద నల్ల దుస్తులు ధరించి నిరసన తెలిపిన పాత్రికేయులు 252 జీవో వల్ల పాత్రికేయులకు నష్టం జరుగుతుందని దీనికి సవరించి ఆరులని జర్నలిస్టులందరికీ అక్కడ సంక్షేమ ఫలాలు అందించేలా కృషి చేయాలని వినతిపత్రం అందించారు ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు అల్లం అశోక్ లక్ష్మీనారాయణ తదితరులు ఉన్నారు