12-05-2025 02:54:57 AM
కరీంనగర్ మే11(విజయక్రాంతి): ఆదివారం ప్రకటించబడిన ఎంసెట్ - 2025 ఇంజనీరింగ్, అగ్రీకల్చర్ మరియు ఫార్మసి ఫలితాలలో అల్ఫోర్స్‘ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి అత్యధ్బుత ర్యాంకులు సాధించారు. బి. వర్షిత్ 203, అదిబా పిర్థోజ్ 206, యమ్. ప్రణీత్ 250, కె. మనోజ్ కుమార్ 286, బి.శ్రీ నిత్య 296, జి. కౌషల్ ప్రియ 339, జి. రిషిత 438, జె. అనుష 447, కె. అర్చన 485, యమ్.డి. అబ్దుల్ జిషాన్ 551, సి. హెచ్. శ్రీనిది 567, కె. విరేంద్ర ప్రసాద్ 572, యమ్. రోహిత్ రెడ్డి 606, అబుఉ మేర్ 614, హాస్నమహవిష్ 639, పి. శ్రీనిత్యరెడ్డి 704, కె.శ్రీరామ్చరణ్ 732, కె. హాసిని 735, రాంసకోరిన్ 738, డి. సుమగ్జయ 752,
ఎల్. శరణ్య 762, జి. సింధు 763, బి. అభిజ్ఞ 801, జె. వామిక 807, వి. అక్షయ్ 831, డి. హరిశంకర్ 838, బి. భువనకృతి 839, ఏ. శశిప్రితమ్ 853, కె. సాయిశ్రేయాన్రెడ్డి 908, వి. హృషికేష్ 920, మహ్మద్ సప్రోజ్ 927, కె.గాయత్రి 992, ఏ.శ్రీనిజరెడ్డి 997 వ ర్యాంకు సాధించారు. 33 మంది విద్యార్థులు 1,000 లోపు ర్యాంకు సాధించడం విశేషం. 72 మంది విద్యార్థులు 2,000ల లోపు ర్యాంకులు, 105 మంది విద్యార్థులు 3,000ల లోపు ర్యాంకులు, 192 మంది విద్యార్థులు 5,000 ల లోపు ర్యాంకులు సాధించి అల్ఫోర్ కీర్తి ప్రతిష్టలను చాటారు.
తక్కువ మంది విద్యార్థులతో అత్యధిక అత్యద్భుత ర్యాంకులు సాదించడం ‘అల్ఫోర్స్‘కు మాత్రమే సాద్యమని ఈ ఫలితాలు తెలియజేయుచున్నాను. ఈ మధ్య ప్రకటించబడిన ఐ ఐ టి(మెయిన్) ఫలితాలలో కూడ ‘అల్ఫోర్స్‘ చారిత్రాత్మక విజయం సాదించింది. 461 మంది విద్యార్థులు ఐ ఐ టి (అడ్వాన్సుడ్) కు అర్హత సాదించడం ‘అల్ఫోర్స్ మరో సంచలనం.
పటిష్ట ప్రణాళికతో విద్యాబోదన, నిరంతర పర్యవేక్షణ మరియు విద్యార్థుల కృషివల్ల ‘అల్ఫోర్స్ ఇంతటి ఘనవిజయాలు సాదించగలుగుతుంది. ఫలితాలలో ర్యాంకులు సాదించిన మా ‘అల్ఫోర్స్‘ చిన్నారులను మరియు వారి తల్లిదండ్రులను నేను మనః స్పూర్తిగా అభినందిస్తున్నాను మరియు ఈ విజయానికి తోడ్పడిన అధ్యాపక మరియు అధ్యాపకేతర బృందానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు అల్ఫోర్స్‘ విద్యాసంస్థల చైర్మెన్ డా|| వి. నరేందర్ రెడ్డి పాల్గొన్నారు.