calender_icon.png 1 November, 2025 | 1:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు విద్యాసంస్థలకు సెలవు: కలెక్టర్ దివాకర టి.ఎస్.

30-10-2025 01:28:23 AM

ములుగు, అక్టోబరు29(విజయక్రాంతి):మోంథా తుఫాను కారణంగా ములుగు జిల్లాలోని అన్ని పాఠశాలల యాజమాన్యాలతో పాటు అంగన్వాడీ కేంద్రాలకునేడు గురువారం రోజున సెలవు ప్రకటించడం జరిగిందని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. బుదవారం ఒక ప్రకటనలో తెలిపారు.

అన్ని మండల విద్యాధికారులు మరియు ప్రధానోపాధ్యాయులు ఈ అత్యవసర సమాచారాన్ని తమ పరిధిలోని పాఠశాలలకు,  విద్యార్థులకు తెలియజేసి తగిన చర్యలు తీసుకోగలరని కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.