01-11-2025 11:51:47 AM
గద్వాల,(విజయక్రాంతి): గద్వాల జిల్లా ఎర్రవల్లి మండల కేంద్రంలో గల అయిజకు చెందిన ఎస్సీ గురుకుల అండ్ జూనియర్ కళాశాలలో(SC Gurukul College) శనివారం ఉదయం టిఫిన్ చేసిన తర్వాత 15 మందివిద్యార్థులకు అస్వస్థత గురయ్యారు. ఇందులో ముగ్గురికి తీవ్ర అస్వస్థత కు గురికాగా తెరుకున్న హాస్టల్ సిబ్బంది విద్యార్థులను గద్వాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న శ్రీను, అఖిల్, సెకండ్ ఇయ్యార చదువుతున్న భరత్ చికిత్స అందిస్తున్నారు