calender_icon.png 1 November, 2025 | 3:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్‌లో మంత్రి తుమ్మల ఆకస్మిక తనిఖీలు

01-11-2025 12:07:43 PM

హైదరాబాద్: తెలంగాణ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఆఫీసులో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Thummala Nageswara Raoశనివారం నాడు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఆఫీసు టైం అయినా సమయపాలన పాటించని సిబ్బందిపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కరికీ కూడా సమయపాలన లేదని మంత్రి ఫైర్ అయ్యారు. అనంతరం కార్యాలయ ప్రాంగణంలోని శిథిలావస్థకు చేరిన ఎంఐటీ (Telangana State Minor Irrigation Development Corporation) భవనాలను, సరిగా లేని మెయింటెనెన్స్‌ను చూసి మంత్రి తుమ్మల అసహనం వ్యక్తం చేశారు. ఈ తనిఖీలు ఆయన వెంట పలువురు అధికారులున్నారు.