01-11-2025 12:55:32 PM
అమీన్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వడకపల్లి గ్రామంలో ఘటన
అమీన్ పూర్: సంగారెడ్డి, అమీన్ పూర్ మండలం వడక్పల్లి గ్రామంలో భర్త చేతిలో భార్య మృతి చెందింది. మృతురాలు బానోత్ సరోజ భర్త రాజు వయస్సు 46 సంవత్సరాలు వృత్తి కూలి త్రియంబక్పేట్ గండి తండా గ్రామం ఇందల్వాయి మండలం నిజామాబాద్ జిల్లా మృతురాలికి 2005 సంవత్సరంలో భర్త బానోతురాజు తండ్రి చంద్రు వయసు 48 సంవత్సరాలు కులం ఎస్ టి లంబాడా త్రియంబక్పేట్ గండి తండా గ్రామం ఇందల్వాయి మండలం నిజామాబాద్ జిల్లా తో వివాహం జరిగినది.
వారి వైవాహిక జీవితంలో ఒక కూతురు బానోత్ వినోద వయసు 18 సంవత్సరాలు కుమారు బానోత్ వినోద వయసు 18 సంవత్సరాలు ఒక కుమారుడుడు బానోత్ విశాల్ 16 సంవత్సరాల వయసు సంతానం కలరు గత ఆరునెల క్రితం బతుకుదెరువు నిమిత్తం బీరంగూడ కు వచ్చి కూలి పని చేసుకుంటూ ఉండేవారు తేదీ 25-10-2025 నాడు వడకపల్లి గ్రామ శివారులో గల గంగుల రామిరెడ్డి పౌల్ట్రీ పాము నందు పనిచేయుటకు చెరుకూరి ప్రసాద్ అట్టి వ్యవసాయ క్షేత్రంలో తీసుకోని వ్యవసాయం చేయుచున్నారు నిన్న తేది 31-10-2025 నాడు రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరిగి భర్త అయిన భానోత్ రాజు మృతురాలు బానోత్ సరోజతో గొడవపడి కర్రతో కొట్టగా రక్త గాయాలతో చనిపోయినది. గతంలో డిచ్పల్లి పోలీస్ స్టేషన్ భార్యను వేధించిన కేసుల గతంలో జైలుకు వెళ్లి వచ్చినాడు.