28-01-2026 12:00:00 AM
మహబూబ్ నగర్ టౌన్, జనవరి 27 : ఐఎంఎ సౌజన్యంతో యెన్నం హెల్త్ కార్డులను మహబూబ్ నగర్ నగరం లోని అల్మాస్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గౌరవ మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా ఐఎంఎ ప్రతినిధులతో కలిసి లబ్దిదారులకు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ఐఎంఎ అధ్యక్షులు డాక్టర్ జె రాంమోహన్, డాక్టర్ మధుసూదన్ రెడ్డి, డాక్టర్ చైతన్య రెడ్డి, డాక్టర్ అపర్ణ, డాక్టర్ రాఘవేందర్, డాక్టర్ మయూరి, డాక్టర్ ప్రియాంక, డాక్టర్ మీనాక్షి, డాక్టర్ విజయకాంత్ , డాక్టర్ రేణుక, డాక్టర్ శిల్ప, డాక్టర్ మదన్ మోహన్, డాక్టర్ సుదీర్ , డాక్టర్ రూపా భార్గవి, డాక్టర్ సుస్మిత, డాక్టర్ మనోహర్, డాక్టర్ శైలజ, డాక్టర్ శ్రీనిధి, డాక్టర్ చేతన, డాక్టర్ రోజామణి, డాక్టర్ మమత, డాక్టర్ హు సేన్ , డాక్టర్ రఘు, డాక్టర్ ప్రవల్లిక, డాక్టర్ మధు, డాక్టర్ మువ్వ ప్రకాశ్, డాక్టర్ అనిల్, డాక్టర్ హరిప్రియ, డాక్టర్ పల్లవి, డాక్టర్ పరుషరాం, డాక్టర్ వినీష, హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ స భ్యులు బెజ్జుగం రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు.