26-01-2025 12:11:55 AM
ట్రోఫీ అందించిన వీహెచ్
హైదరాబాద్: ఆలిండియా 47వ రాజీవ్ గాంధీ టీ20 క్రికెట్ టోర్నీ(47th All India Rajiv Gandhi T20 Cricket Tournament) విజేతగా హైదరాబాద్ నిలిచింది. విజేతగా నిలిచిన హైదరాబాద్‌కు క్రికెట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ వీ హనుమంతరావు(Cricket Federation of India Chairman V Hanumantha Rao) ట్రోఫీతో పాటు ప్రైజ్‌మనీ అందించారు. కార్యక్రమంలో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, మాజీ క్రికెటర్ ఎమ్మెస్కే ప్రసాద్, శ్రీకాంత్ గౌడ్ , రజనీకాంత్, అవినాశ్ తదితరులున్నారు. మ్యాచ్‌లో హైదరాబాద్ 35 పరుగుల తేడాతో చెన్నైపై గెలుపొందింది.