calender_icon.png 23 November, 2025 | 10:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నగేష్ రెడ్డిని సన్మానించిన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి

23-11-2025 10:11:44 PM

నిజామాబాద్ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో డీసీసీ అధ్యక్షులను ఎఐసిసి ప్రకటించిన విషయం తెలిసిందే. నిజామాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షులుగా కాటిపల్లి నగేష్ రెడ్డి నియమితులయ్యారు. ఈ సందర్భంగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి తన నివాసంలో కాటిపల్లి నగేష్ రెడ్డిని శాలువా కప్పి సన్మానించారు. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి, కార్యకర్తలకు అండగా ఉండాలని అన్నారు.