calender_icon.png 18 December, 2025 | 2:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామ అభివృద్ధే ఎజెండాగా పని చేస్తా

18-12-2025 01:27:31 AM

సర్పంచ్ యాదమ్మ 

వనపర్తి, డిసెంబర్ 17 ( విజయక్రాంతి ): గ్రామ అభివృద్దే నా ఎజెండా గా పని చేస్తానని  సర్పంచ్ యాదమ్మ అన్నారు.  బుధవారం వెలువడిన మూడవ విడత ఎన్నికల్లో పెబ్బేరు మండలం సూగూర్ గ్రామంలో బి ఆర్ ఎస్ తరుపున ఫోటి చేసిన సర్పంచ్ అభ్యర్థి యాదమ్మ 366 ఓట్ల మెజారిటీ తో గెలిచారు.

ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ నా మీద నమ్మకం ఉంచి అధ్యధిక మెజారిటీ అందించిన గ్రామ ప్రజలకు పేరు పేరున ప్రత్యేక ధన్యవాదములు తెలుపుతూ గ్రామ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతానని ఆమె తెలిపారు