23-10-2025 12:00:00 AM
అశ్వాపురం, అక్టోబర్ 22, (విజయక్రాంతి): అశ్వాపురం మండలం పరిధిలోని సండ్రలబోడు గ్రామంలో నిర్మించిన కొత్త గ్రామపంచాయతీ భవనాన్ని బుధవారం పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ఘనంగా ప్రారంభించారు.
తహసీల్దార్ మణిధర్, మండల పరిషత్ అధికారి రవీంద్రప్రసాద్, ఎంఈఓ వీరస్వామి, ఎంపీఓ ముత్యాలరావు, పంచాయతీరాజ్ డి ఈ వెంకటేశ్వరరావు, ఏ ఈ చక్రధరాచారి, ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ మణిదీప్, హౌసింగ్ ఏ ఈ ఉదయ్ కుమార్ , పార్టీ నాయకులు ఓరుగంటి బిక్ష్మయ్య, గాదె కేశవరెడ్డి, ఓరుగంటి రమేష్ బాబు, ఊసా అనిల్ కుమార్, బట్టా సత్యనారాయణ, బూరెడ్డి వెంకటరెడ్డి, షరీఫ్ ఉద్దీన్, ఖదీర్, కుంజా రామారావు, తూము వీరరాఘవులు, చుంచు ఏకాంబరం, తెల్లం వీరభద్రం, ఆవుల రవి, ఎనిక రవి, సోడే వెంకటేశ్వర్లు, గాదె ప్రతాపరెడ్డి, రావులపల్లి నరసింహారావు, వల్లేపోగు బాబు, హర్ష నాయక్, వేముల విజయ్, గుర్రం తిరుపతి రావు, తాటి శ్రీను, షారుక్ పాషా పాల్గొన్నారు.