10 September, 2025 | 9:17 AM
10-09-2025 12:00:00 AM
మహబూబాబాద్, విజయక్రాంతి :తెలంగాణ భాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహబూబాబాద్ జిల్లా బయ్యారం కస్తూరిబా గాంధీ బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థినిలు మంగళవారం అక్షరమాల రూపంలో కూర్చున్న దృశ్యం.
10-09-2025