calender_icon.png 11 July, 2025 | 8:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ సంబురాలు.. పాల్గొన్న ఐకేపీ సభ్యులు

11-07-2025 12:34:43 AM

నిర్మల్, జూలై 10 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వం గురువారం హైదరాబాదులో నిర్వహించిన ఇందిరా మహి ళా శక్తి సంబరాలు నిర్మల్ జిల్లాకు చెందిన మహిళా సంఘ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

రాష్ట్ర మంత్రి సీతక్క అధ్యక్షతన ప్రజాభవన్లో ఈ సంబరాలు నిర్వహించగా నిర్మల్ జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన మహిళా సంఘ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని వేడుకలు నిర్వహించినట్టు జిల్లా అధికారి నాగవర్ధన్ ఐకెపి మహిళా సంఘ సభ్యులు తెలిపారు.