calender_icon.png 31 October, 2025 | 9:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలన

31-10-2025 12:06:20 AM

డిచ్పల్లి, అక్టోబర్ 30 (విజయ క్రాంతి):  తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ  భారతీయ జనతా పార్టీ ప్రతిపక్ష నేత నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర రెడీ  గురువారం ధర్మారం గ్రామం లో  చుట్టుపక్కల వరి ధాన్యం కొనుగోలు కేంద్రల ని సందర్శించి, పరిశీలించారు. తుఫాన్ ప్రభావం వల్ల కూరిసీన వర్షనికీ తడిసీన వరి ధాన్యం రాసూలను చుసీ చలించి పోయారు.రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు, తడీసీన ధాన్యం ఎటు వంటి షరతులు లెకుండా కోనుగోలు చేయ్యాలి అనీ ప్రభుత్వానికీ, జిల్లా కలెక్టర్ ను కోరారు. రైతు తడిసిన ధాన్యం నష్టపోకుండా  గిట్టుబాటు ధర కల్పించి రైతులకు ఆదుకోవాలని అన్నారు.  రైతులు బిజెపి నాయకులు కార్యకర్తలు ఉన్నారు