15-11-2025 03:44:15 PM
అమీన్ పూర్: మల్లంపేలు AMPS బ్రాంచ్ లో ఇంటర్ స్కూల్ పోటీలు ఘనంగా శనివారం పోలిగిన రోజు మల్లంపేటులోని అకాడమిక్ ఏహెచ్పీఎస్ ప్రైమరీ బీరంగూడ హట్స్ పబ్లిక్ స్కూల్లో జరిగిన ఇంటూర్ స్కూల్ పోటీలు బచపన్ విద్యార్థుల లోని ప్రతిభను, పోటీతత్వాన్ని చాటాయి. ఈ పోటీల్లో వివిధ AHPS బ్రాంచులలోని విద్యార్థులు పాల్గొన్నారు.
సాహిత్యం, క్రీడలు, రోబొటిక్స్, డ్రాయింగ్ & కలరింగ్, డా వంటి వివిధ విభాగాల్లో విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభను చాటారు. పోటీల్లో గెలిచిన విజేతలకు పాఠశాల డెరెక్టర్లు సిహెచ్ శ్రీనివాసరావు, శిరిషారెడ్డి లు మెడల్స్, ట్రోఫీలులో విద్యార్ధులను ప్రశంసించే, ఇలాంటి పోటీల వల్ల విద్యార్థులలో క్రీడాస్పూర్తి, సృజనాత్మకత, పోటీతత్వం పెంపొందుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ లక్ష్మి రాఘవేంద్ర పాల్గొని పోటాల్లో గెలిచిన విద్యార్థులను అభినందించారు.