calender_icon.png 11 October, 2025 | 9:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేజీబీవీ పాఠశాలలో అంతర్జాతీయ గర్ల్ చైల్డ్ డే

11-10-2025 04:47:50 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని సోఫీనగర్ కేజీబీవీ అర్బన్ పాఠశాలలో శనివారం అంతర్జాతీయ బాలికల దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. నిర్వాకులు శరత్ కుమార్ అంతర్జాతీయ బాలికల హక్కులపై అవగాహన కల్పించి బాలికల సంరక్షణకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలను వివరించారు. ఆర్థిక అక్షరాస్యత నేరాల నియంత్రణపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు అరిక రాజేశ్వర్ భూషణ్ జున్ను అనిల్ తదితరులు పాల్గొన్నారు.