08-12-2025 05:09:16 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని బంగల్పెట్ మహాలక్ష్మి ఆలయ మూడో వార్షికోత్సవానికి రావాలని కోరుతూ ఆలయ కమిటీ అధ్యక్షులు కొడుకుల గంగాధర్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి సోమవారం ఆహ్వాన పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక యూత్ నాయకులు పెండెం శ్రీనివాస్ నరేష్ కమిటీ సభ్యులు ఉన్నారు.