calender_icon.png 8 December, 2025 | 6:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లా నూతన కార్యవర్గం ఏర్పాటు

08-12-2025 05:06:47 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా గ్రామ పరిపాలన అధికారుల సంఘం నూతన కమిటీని సోమవారం ఎన్నుకున్నట్టు జిల్లా కమిటీ సభ్యులు తెలిపారు. రాష్ట్ర నాయకుల ఆదేశాల మేరకు సమావేశం నిర్వహించి అధ్యక్షులుగా ఏ శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శిగా నరేష్ కుమార్ జయరాజ్ కార్యనిర్వక అధ్యక్షులుగా కిరణ్ కుమార్ రెడ్డి కోశాధికారిగా మల్లయ్య మహిళా కార్యదర్శిగా ఉపాధ్యక్షులుగా శివారెడ్డి వెంకటయ్య జిల్లా కార్యదర్శిగా మల్లికార్జున్ ప్రచార కార్యదర్శిగా నాగరాజు క్రీడల కార్యదర్శి సన్మానం చేశారు.